తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం సోషల్ మీడియా నెటిజన్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నకిరేకల్ లో ఇటీవల పదో తరగతి పరీక్ష తెలుగు పేపర్ లీకైన సంఘటన మనకు తెల్సిందే. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే వీరేశం హాస్తం ఉందని ట్రోల్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వేముల వీరేశం […]Read More
Tags :nakirekal mla
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల దాడులు రోజు రోజుకి దాడులు శృతిమించి పోతున్నాయి. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ప్రమాదాలు అనేక మార్గాలలో ప్రచారం చేస్తున్నప్పటికీ ఏదో మార్గంలో సైబర్ నేరగాళ్లు తమ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇలా సైబర్ నేరగాళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా న్యూడ్ వీడియో కు సంబంధించిన వీడియో ఒకటి సాక్షాత్తు నల్గొండజిల్లా […]Read More
MLA వేముల వీరేశం టార్గెట్ అధికారులా..?.. నాయకులా..?
వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్యే.. 2018 ఎన్నికల్లో తన ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే నెపంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టారు. అక్కడిదాక బాగానే ఉంది. ఇటీవల భువనగిరి జిల్లా ఇరిగేషన్,రెవిన్యూ శాఖ అధికారుల సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ […]Read More