మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ. ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ […]Read More
Tags :nagavamshi
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More
ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More