Tags :Nagarjuna Akkineni

Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖకు షాకిచ్చిన నాగార్జున

వివాదస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురవుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున షాకిచ్చారు. తమ కుటుంబ వ్యక్తిగత అంశాల గురించి పబ్లిక్ గా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై పరువు నష్టదావా వేశారు. నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందని మంత్రి సురేఖ చేసిన కామెంట్లపై ఆయన నాంపల్లి కోర్టుకెళ్ళారు. మంత్రి తనకు.. తన కుటుంబ సభ్యుల పరువుకు నష్టం చేకూరుస్తున్నారు.. ఆమె […]Read More