చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్లో, అలాగే యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచాయి. మరి ఈ సినిమాని చూసిన ట్విట్టర్ ప్రేక్షకులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుస్కుందామా!.. […]Read More
Tags :nagachaitanya
తండేల్’ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ‘ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితం, తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను. పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది’ అని పేర్కొన్నారు.Read More
టాలీవుడ్ యువసామ్రట్ నాగ చైతన్య,నేచురల్ స్టార్ హీరోయిన్.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ సినిమా యూనిట్ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో నాగ చైతన్య, శోభిత పెళ్లి వచ్చే నెల డిసెంబర్ 4న జరగనుంది. ఎలాంటి ఆడంబరం లేకుండా వేడుక జరగనుండగా, వారిద్దరే దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు. అయితే వీరిద్దరి కుటుంబసభ్యులు అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించాలని నిర్ణయించినట్లు చైతూ తెలిపారు. ఆ స్టూడియోలో దివంగత నటుడు.. చైతూ వాళ్ల తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉంది. ఆ విగ్రహాం ముందు తమ పెళ్లి జరిగితే ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్గా […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,యువహీరో.. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, మాజీ కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత లపై అసత్య ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం చేకూరేలా వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ.. దీంతో ఆమె పై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు గురించి సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ” అసలు పరువే లేని […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమైన సంగతి తెల్సిందే. సినీ రాజకీయ ప్రముఖుల నుండి సామాన్యుల వరకు మంత్రి వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. […]Read More
అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More