నాగబాబు కొణిదెల .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఎంట్రీచ్చి మెగా బ్రదర్స్ గా పేరుగాంచిన నటుడు.. ఆ తర్వాత ప్రజారాజ్యం … జనసేన పార్టీలలో క్రియాశీలకంగా ఉంటూ అందరికి సుపరిచితులయ్యారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటారు.. తాజాగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జానీ మాస్టర్ ఇష్యూలో తనదైన శైలీలో స్పందించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ” […]Read More
Tags :nagababu
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు మెగా హీరో.. జనసేన నేత కొణిదెల నాగబాబు. రాష్ట్ర రాజధాని మహానగరంలో హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలు. నిర్మాణాలవల్ల ప్రభుత్వ భూములు.. చెరువులు పరిరక్షించబడతాయని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షాలకు వరదలకు తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పోంగిపోయి అపార్ట్మెంట్లల్లోకి కూడా నీళ్ళు రావడం మనం చూస్తున్నాము. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.. వీటికి ముఖ్య కారణం చెరువులను నాలాలను అక్రమించి […]Read More
మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు.. మేము […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి జనసేన నాయకుడు… ప్రముఖ నటుడు నాగబాబు అండగా నిలిచారు.. చదవడానికి వింతగా ఉన్నా కానీ ఇదే నిజమండోయ్.. అలా అని నాగబాబు ఏమి రాజకీయంగానో.. పార్టీ మారి వైసీపీలో ఏమి చేరడం లేదు.. అసలు సంగతి ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగిన సంఘటన మనకు గుర్తు ఉండే ఉంటది.. […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి.. రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి […]Read More