ఆయనో పెద్ద స్టార్ డైరెక్టర్.. వందల కోట్ల బాక్సాఫీసు రికార్డులను చెరిపేసిన ఘనమైన చరిత్ర ఉన్న దర్శకుడు. కానీ వాడే మాత్రం చాలా చిన్నది. మహానటి, కల్కి2898 ఏడీ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్. ఆస్థాయికి చేరాక కూడా కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వాడకుండా జస్ట్ చాలా చిన్న కారును వాడుతున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ తన ఇన్ స్టా అకౌంటులో పోస్టు చేశారు. […]Read More
Tags :nag ashwin
రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ఆశ్వనిదత్తు నిర్మాతగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై… దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, శోభన లాంటి హేమహేమీలు నటించగా జూన్ 27న సినీ అభిమానుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD .. మొదటిరోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగుతోంది. గత 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, […]Read More
పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ‘కల్కి’ సినిమాలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కోసమే నటించినట్లు హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. వారంతా తనకు ఇష్టమైన వ్యక్తులని మీడియాకు తెలిపారు. అద్భుతమైన సినిమాల్లో తనకు పాత్రలు లభిస్తున్నాయన్నారు. ప్రభాస్ VS విజయ్ అంటూ ఏమీ లేదని, నాగీ యూనివర్స్ లో కర్ణుడు, అర్జునుడు పాత్రల్లో తాము నటించామని వీడీకే అన్నారు. పార్ట్-2లో నటించే విషయమై నిర్మాత ఎలా చెబితే అలా ఉంటుందని విజయ్ వెల్లడించారు.Read More
పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి 2898AD . ఈ చిత్రానికి సంబంధించి టికెట్లు బుకింగ్ నిన్న ఆదివారం మొదలైంది.. ప్రారంభమైన గంటల వ్యవధిలోనే నో టికెట్ల బోర్డు కన్పించాయి.. అయితే ‘కల్కి2898AD’కి బదులు తాను నటించి విజయవంతమైన ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యా యన్న వార్తలపై హీరో రాజశేఖర్ […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో…యంగ్ రెబల్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. ఈ నెల 27న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు వేగవంతం చేసేందుకు ‘కల్కి’ టీమ్ సరికొత్త శ్రీకారం చుట్టింది. ఇందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్కి టీమ్ పంచుకుంది. దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. దీంతో కల్కి కాన్వాయ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.Read More