ఇటీవల తండ్రిని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. శనివారం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం నిన్న స్వయంగా ఉత్తమ్ ఇంటికెళ్లారు. ఉత్తమ్ తండ్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ […]Read More
Tags :n uttam kumar reddy
“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ , నీటి పారుదల శాఖ […]Read More
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు వెళ్లారు. ఈ క్రమంలో రిజర్వాయర్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాధితులు ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్యే […]Read More