గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి.. ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” యూత్ పవర్ ఏంటో మాకు తెల్సు. యూత్ కాంగ్రెస్ లో పని చేసినవాళ్లంతా ఉన్నత స్థాయికెదిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకెళ్ళారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన […]Read More
Tags :N. Chandrababu Naidu
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, లబ్ధిదారులకు పలు సంక్షేమ కార్యక్రమాల కు చెందిన ఆస్తులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉన్నారుఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా నారావారి పల్లి లోని ఇద్దరు రైతులకు […]Read More
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో నాతో సహా టీడీపీ శ్రేణులంతా తీవ్ర వేధింపులకు గురయ్యారు. అందరికంటే తానే ఎక్కువగా వేధింపులకు బలయ్యాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నన్ను అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను చంపాలనే కుట్రలు చేశారని ప్రచారం జరిగిందని అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించారు. ప్రజల […]Read More
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కంటే ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే గొప్ప అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు బాబు తీరును ఎండగట్టిన సంగతి తెల్సిందే. ఈ అంశం గురించి దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ “తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పై సుప్రీం కోర్టు అగ్రహాం వ్యక్తం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్న ప్రధాన టాక్ చేసిన చేయకపోయిన తన గురించి అనుకూల మీడియా ద్వారా నిత్యం భజన చేయించుకుంటారని. ఇది నిజం కాకపోలేదు. రాజకీయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ తో సహా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైన సరే తన గురించి తాను గొప్పలు చెప్పుకున్న చరిత్రలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అయిన సరే.. టీడీపీ పార్టీ పెట్టి దేశ రాజకీయాలనే శాసించడమే కాదు.. నిరంకుశ కాంగ్రెస్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More