Tags :mumbai indians

Slider

పూనకంతో రెచ్చిపోయిన పూరన్

ఈరోజు శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో  LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదడం విశేషం.మొత్తం 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 214పరుగులను చేసింది ఎల్ఎస్ జీ టీమ్.Read More

Slider

సన్ రైజర్స్ ఘన విజయం

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More