Tags :mukhesh ambani

Business Slider Top News Of Today

అంబానీ ఆహ్వాన పత్రికను చూస్తే మైండ్ బ్లాంక్

ప్రముఖ పారిశ్రామికవేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. తాజాగా వీరి పెళ్లి పత్రిక వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఆ ఆహ్వాన పత్రికలో బాక్స్ ఓపెన్ చేయగానే ‘ఓం’ అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన టెంపుల్.. లోపల వినాయక, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. కొన్ని బంగారంతో చేసిన విగ్రహాలూ ఉన్నట్లు తెలుస్తోంది.  అంబానీ ఫ్యామిలీ స్వయంగా అతిథులకు వీటిని […]Read More