Tags :MP Elections

Slider Telangana

ఈ నెల29న సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు.. మహిళా విద్యార్థి, యువత […]Read More

Telangana

హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేత…?

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నగరా మ్రోగిన సంగతి తెల్సిందే.. వచ్చే నెల ఏఫ్రిల్ పద్దెనిమిదో తారీఖున తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ […]Read More