సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More
Tags :movies
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో జరిగింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ , సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమా కేరీర్ లో డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్స్ సినిమాలే ఎక్కువగా చేశారు. దీనిపై విమర్శలు సైతం ఉన్నాయి. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీచ్చారు. ప్రీరిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. నేను రీమేక్స్ చేసేది కొత్త […]Read More
తాను చేసిన తప్పును చేయద్దంటూ హితవు పలుకుతుంది హాటేస్ట్ బ్యూటీ..బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్. కొన్ని రోజుల క్రితం పిట్నెస్ కోసం తాను చేసిన వర్కౌట్ సందర్భంగా గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన అధికారక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వర్కౌట్లు చేసి తప్పు చేశాను.. ఆ తప్పు ఇంకెవ్వరూ చేయొద్దని కోరారు. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నట్లు రకుల్ ప్రీత్ […]Read More
ప్రముఖ యాంకర్.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారంలో పాల్గోన్న నటి శ్యామల కు ఆ పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. శ్యామలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నియమించారు. మరోవైపు శ్యామల తో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను సైతం అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ ఉత్తర్వులను జారీ చేశారు. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ […]Read More
వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్
గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి […]Read More
70జాతీయ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.. ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన యువహీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. మరోవైపు తమిళం నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ నిలిచాయి..Read More
ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ నెటిక్స్లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ ఇంతవరకూ నా హృదయానికి దగ్గర కాలేదు. మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను […]Read More