సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో పుష్ప -2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఏడాది కిందట ‘WHERE IS PUSHPA’ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సీక్వెన్స్ వీడియోలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోకి తప్పించుకుపోయిన పుష్పను చూసి పెద్ద […]Read More
Tags :movienews
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై భారీ అంచనాలతో రిలీజవుతున్న మూవీ ‘పుష్ప-2’.. ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప -2’ టీమ్కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది..ఈ చిత్రానికి చెందిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు జరిగింది.. దీంతో పాటు […]Read More
సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని […]Read More