Tags :movie review

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రివ్యూలు ఆగినంత మాత్రాన సినిమాలు హిట్టవుతాయా..?

 రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్‌ నిర్మాతలు తీర్మానించిన విషయం మనకు తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్‌ ప్రాంగణంలోకి యూట్యూబ్‌ ఛానల్స్‌ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.  తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ […]Read More

Movies Slider

డబుల్ ఇస్మార్ట్ శంకర్ హిట్టా..? ఫట్టా..?-రివ్యూ

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్టర్. హీరోయిజం డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మేకర్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరో. మాస్, క్లాస్ రెండూ పాత్రల్లో ఒదిగిపోయే యాక్టర్. ఈ ఇద్దరూ కలసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాంచి హిట్. రామ్ ని ఉస్తాద్ చేసింది ఈ సినిమానే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. మరీ సీక్వెల్ డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందా? ఫ్యాన్స్ […]Read More

Movies Slider Top News Of Today

ఈ నెల 30 నుండి ఓటీటీలోకి “రాయన్” ?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “రాయన్”.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు వందకోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాయన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హాక్కులను ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫారం అమెజాన్ ఫ్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల ముప్పై తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్లు […]Read More

Movies Slider Top News Of Today

కల్కి 2898AD పబ్లిక్ టాక్

దాదాపు 600 కోట్ల బడ్జెట్ – అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బలమైన క్యాస్టింగ్ – తొలి రోజే రూ.100 కోట్లతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే సత్తా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – అత్యున్నత సాంకేతికత, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ – ఇదీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ స్టామినా. సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీతో ముడిపెడుతూ ప్రేక్షుకలకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన అతి పెద్ద […]Read More