పరం జ్యోతి ఫిలిమ్స్ యు అండ్ మీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.నిర్మాతలు పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ […]Read More
Tags :movie news
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో నాగన్న మరియు లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , […]Read More
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర -1 లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండంగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]Read More
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా…. నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘తండేల్’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం […]Read More
ఇటీవల సంక్రాంతి పండక్కి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా..మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసల వర్షం కురుస్తుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు ఇంట్లో అమ్మాయిగా దగ్గరైంది. సినిమా సూపర్ డూపర్ హిట్ […]Read More
చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు […]Read More
ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం […]Read More
