Tags :movie news

Breaking News Movies Slider Telangana Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం మరో సంచలనం

విక్టరీ వెంకటేశ్ హీరోగా.. మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇటీవల సంక్రాంతికి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు రికార్డులను సొంతం చేసుకుంది. దాదాపు మూడోందలకు పైగా కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది. తాజాగా ఈ చిత్రం జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతూ యాబై రోజులను పూర్తి చేసుకుంది. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సమంత సినీ ప్రస్థానానికి 15ఏండ్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ఎవరికీ ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ఆ త‌ర్వాత అక్కినేని వారసుడు యువహీరో నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంసారం స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చి అత‌ని నుండి విడిపోయింది. ఇక ప్ర‌స్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఇక చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత‌కి మ‌యోసైటిస్ అనే వ్యాధి బ‌య‌ట‌ప‌డింది. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

బిగ్ బాస్ హోస్ట్ గా రౌడీ ఫెలో…?

మా టీవీలో ప్రసారమై రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్ష‌కుల‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విష‌యం మనకు తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రియల్టీ షో 8 సీజ‌న్‌లను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నది.. తాజాగా ఈ షో 9వ సీజ‌న్‌కి సిద్ధమ‌వుతుంది. ఇక 9వ సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే కొత్త సీజ‌న్‌కి కొత్త హోస్ట్ రాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చిన 8 సీజ‌న‌ల‌లో మొద‌టి సీజ‌న్‌కి అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ హోస్ట్ […]Read More

Breaking News Movies National Slider Top News Of Today

రష్మికా మందన్నాపై కాంగ్రెస్ నేతలు గుర్రు..!

కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హజరు కాలేదు.. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు కర్ణాటక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలు .. దేశంలో వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారు.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని  కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తెలంగాణలోని మల్టీప్లెక్స్‌ థియేటర్లకు శుభవార్త..!

తెలంగాణలో మల్టీప్లెక్స్‌ థియేటర్లకు ఊరట లభించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మల్టీప్లెక్స్‌ థియేటర్లలో 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ అన్ని మల్టీఫ్లెక్సీ థియేటర్లకు పదహారు ఏండ్ల లోపు పిల్లలను సైతం అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత జనవరి నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే పదహారు ఏండ్ల లోపు పిల్లలను ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

పోసాని కృష్ణమురళి కి వైద్య పరీక్షలు..!

ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ మరో డ్యూయెల్ రోల్..!

సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ‘నకిలీ మనిషి’ నుంచి ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ వరకూ ఓ పదకొండు సిని మాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడిం దంతా దేనికంటే.. మళ్లీ ఆయన రెండు పాత్రలతో తెరపై మెరవనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జపాన్ లో దేవర..!

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఓటీటీలోకి “దక్షిణ” చిత్రం..!

మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు చూస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ మూవీలో నటించిన నటి సాయి ధన్సిక ఇటీవల ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘మంత్ర’ ఫేం ఓషో […]Read More