జనసేన అధినేత..ప్రముఖ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది బైకర్లు తమ వాహనాలపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.Read More
Tags :movie news
టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More