bhargav ram video viral in social mediaRead More
Tags :movie news
ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ […]Read More
2021లో సమంత తో విడాకుల తర్వాత నవమన్మధుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు.గత కొంతకాలంగా శోభిత ధూలిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో చైతూపై వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఈరోజు ఎంగెజ్మెంట్ చేసుకున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈరోజు ఉదయం 9.42నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాగ్ ట్వీట్ చేశారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఈ సందర్భంగా దీవెనలను […]Read More
పలు సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర-1లో హీరో హీరోయిన్లుగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే.. నిన్న సాయంత్రం వీరిద్దరూ నటించగా ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చాలా మంది పలు రకాలుగా ఎడిటింగ్ వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికపై ఓ […]Read More
మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు.. మేము […]Read More
యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర -1” మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ చిత్రం తర్వాత వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కించబోయే నూతన చిత్రంలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో కోడై కూస్తున్నారు.. ఇప్పటికే ప్రశాంత్ నీల్ అంటే యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ చూసిన నేపథ్యంలో […]Read More
త్రిష ప్రభాస్ జోడి అనగానే ముందు గుర్తుకు వచ్చే మూవీ వర్షం.. అప్పట్లో ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో… ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోరు.. ఆ తర్వాత వీరిద్దరూ చివరిగా పదహారు ఏండ్ల కిందట బుజ్జిగాడు అనే మూవీలో ఆడిపాడారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కన్పించనున్నారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన నటించనున్నారు అని ఫిల్మ్ […]Read More
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 ప్రాజెక్టులో నటిస్తున్నాడు నందమూరి నటసింహాం.. యువరత్న బాలకృష్ణ. ఈ చిత్రం తర్వాత బాలయ్య మలయాళం మూవీ రీమేక్ లో నటించనున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో ఫహిద్ ఫాజిల్ క్యారెక్టర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని బాలయ్య బాబుతో రీమేక్ […]Read More
