Tags :movie news
ఈనెలలో జరగనున్న తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి కి వస్తున్నాము అనే 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్కు ₹175, సింగిల్ స్క్రీన్ […]Read More
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ యువతకు ముఖ్యంగా మహిళలకు తన ప్యాడ్ కాడ్ లో ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే. పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నాను. భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్రం యూనిట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేకమైన ఫస్ట్ సింగల్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ సింగల్ వీడియో రానున్నట్లు పీకే అభిమానులు తెగ […]Read More
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి మాధవీలత అమ్మాయిలకు హెచ్చరికలు ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో క్యాలెండర్ లో డేట్ మారినంత మాత్రాన మన జీవితాలు ఏమి మారవు.. 2024లో కష్టాలు ఉన్నాయి.. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఫుల్ గా ఎంజాయ్ చేస్తే కొత్త ఏడాదిలో అన్ని రోజులు మంచిగా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఆర్ధరాత్రి వరకు ఫుల్ గా […]Read More
మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ. ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ […]Read More
ఏపీలో అమరావతిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు..వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించడానికి దిల్ రాజు ఈ భేటీ అయిన సంగతి తెల్సిందే.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్‌రాజు చర్చించారు.. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల అంశంపై పవన్‌తో దిల్‌రాజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ […]Read More
ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ లో ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. […]Read More
