దాదాపు రెండు దశాబ్ధాల నుండి ఇటు తెలుగు. అటు తమిళ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బక్కపలచు భామ.. చెన్నై అందాల రాక్షసి త్రిష. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నరా..?. ఎమ్మెల్యే .. మంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారా..?. అంటే అవుననే అంటున్నది ఈ ముద్దుగుమ్మ. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో త్రిష మాట్లాడుతూ నాకు ముఖ్యమంత్రి కావాలనే కల ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇటు ప్రజలకు సేవ తో పాటు అనేక […]Read More
Tags :movie news
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో […]Read More
రాజమండ్రి వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ నెల పదో తారీఖున అఖండ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరల పెంపుకు.. బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా పరిశ్రమకు అండగా ఉన్నారు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ హీరోయిన్.. నటి అయిన సీత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆమె తల్లి చంద్రమోహాన్ (88)ఈరోజు కన్నుమూశారు. తమిళ నాడు చెన్నైలోని సోలిగ్రామంలోని తన స్వగృహాంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. చంద్రమోహాన్ అసలు పేరు చంద్రావతి. పెళ్లైయాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు తమిళ సినిమాలతో పాటు ప్రస్తుతం కొన్ని పాపులర్ సీరియళ్లలో సైతం నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోడలు.. ఆయన తనయుడైన మంత్రి.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు సతీమణి అయిన నారా బ్రాహ్మాణి కు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని బ్రాహ్మాణి తండ్రి.. స్టార్ హీరో .. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే అది ఇప్పుడు కాదంట. ఓ షో లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అడిగిన ప్రశ్నకు హీరో బాలయ్య సమాధానమిస్తూ అప్పట్లో […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా… అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎన్ని వివాదాలకు తావిచ్చిందో అంతే స్థాయిలో రికార్డుల మోత మ్రోగిస్తున్నది. తాజాగా కెనాడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ కలెక్షన్లను అధిగమించింది. […]Read More
Movies : బాబీ దర్శకత్వంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిగా ఈ సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ డాకు మహరాజు. ఈ చిత్రానికి సంబంధించిన దబిడి దిబిడి అనే లిరికల్ సాంగ్ ను యూనిట్ విడుదల చేశారు. థమన్ సంగీతదర్శకత్వం వహించగా సూర్యనాగ వంశీ నిర్మాతగా వ్యవహరించగా ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతలా హీరోయిన్లుగా నటించారు. శేఖర్ మాస్టర్ కంపోజింగ్ చేసిన ఈ డాన్స్ పై సోషల్ మీడియా లో తెగ […]Read More
Movies: ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల రాక్షసి కియారా అద్వాణీ హీరోయిన్‌గా,అంజలి,ఎస్ జే సూర్య తదితరులు నటించారు.. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించారు.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను కొద్దిసేపటి […]Read More
Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు పిష్ వెంకట్ కు అండగా నిలిచారు. నటుడు పిష్ వెంకట్ పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుండి పలు ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెల్సిందే. ఈ క్రమంలో పిష్ వెంకట్ కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారి సమస్యలను విన్న పవన్ తక్షణ సాయం కింద పిష్ […]Read More
ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల రాక్షసి కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం […]Read More
