టైటిల్: సంక్రాంతికి వస్తున్నాం నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి సంగీతం: భీమ్స్ సిసిరిలియో సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: జనవరి 14, 2025 ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విడుదల విషయంలో చివరిది అయినా. […]Read More
Tags :movie news
తమిళ ఇండస్ట్రీకి చెందిన జయం రవి తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ఇక నుండి తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహాన్ అని పిలవాలని సూచించారు. జయం మూవీ రీమేక్ లో నటించడంతో ఆయన పేరు జయం రవి గా ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఇక నుండి తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. జయం రవి ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై ఈరోజు సినిమా […]Read More
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్..!
ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్ ,సముద్రఖని తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలై మిక్స్ డ్ టాక్ తో నడుస్తుంది. ఈ క్రమంలో […]Read More
ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో వణుకుతూ కన్పించిన విశాల్ ఆరోగ్యంపై మీడియాలో సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై ప్రముఖ నటీ ఖుష్బూ సైతం క్లారిటీచ్చారు. తాజాగా తన ఆరోగ్యం గురించి హీరో విశాల్ క్లారిటీచ్చారు. మదగజరాజు ప్రీమియర్ షో సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ ” తాను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఎలాంటి సమస్యల్లేవు అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ” మా నాన్న […]Read More
మూవీ పేరు: ‘గేమ్ చేంజర్’ విడుదల తేది: 10, జనవరి 2025 నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వాణీ, అంజలి, ఎస్. జె. సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, జయరామ్, నరేష్ తదితరులు కథ: కార్తీక్ సుబ్బరాజ్ సినిమాటోగ్రఫీ: తిరు ఎడిటింగ్: సమీర్ మహ్మద్, రుబెన్ సంగీతం: ఎస్. థమన్ నిర్మాత: దిల్ రాజు, శిరీష్ స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎస్. శంకర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్‌కి చేరుకున్నాడు. ఆ సినిమా తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో లార్జర్ దేన్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , యువహీరో దగ్గుబాటి రానా, ప్రముఖ నిర్మాత .. నటుడైన దగ్గుబాటి సురేష్ బాబు లపై హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్ లో కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్ లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది. అయిన కానీ డెక్కన్ కిచెన్ కూల్చివేశారని దాన్ని లీజుకు తీసుకున్న నందకూమార్ […]Read More
ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు’ అనే డైలాగు వెనుక ట్విస్ట్ ఇదే?
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి […]Read More
మేనేజర్ కి నో!.దర్శకుడుకి ఏకంగా కిస్ ! -నిత్యా మీనన్ పై నెటిజన్లు
ప్రముఖ సీనియర్ హీరోయిన్ ..నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యా మీనన్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన నిత్య ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం నిరాకరించారు. కానీ అదే వేడుకలో ఆమె ఏకంగా దర్శకుడు మిష్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని సైతం హగ్ చేసుకున్నారు. దీంతో వ్యక్తుల స్థాయిని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది.. అటు ఏపీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, ఏపీలోని అనంతపురంలో ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడుతో చేయి కోసుకొని మరి మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లెక్సీలకు […]Read More
