Tags :movie news

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కాలేజీ క్రష్ నుండి నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న.!

ఆమె నేషనల్ క్రష్. ఎంతోమంది యువతకు ఆమె ఆరాధ్య దైవం. సినిమాల్లో కన్పించిన.. బయట ఎక్కడైన ఏదైన కార్యక్రమంలో కన్పించిన యువత ఆనందానికి అవధుల్లేవు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..?. నేషనల్ క్రష్ అనగానే మీకు ఠక్కున ఎవరూ గుర్తుకు వస్తారు. ఇంకా ఎవరూ రష్మిక మందన్న. ఆమె గురించే ఇదంతా.. తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని తెలిపారు. ఆ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోదీతో నాగార్జున భేటీ..!

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆవిష్కరించారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం..? ఎప్పుడంటే..?

సీనియర్ స్టార్ హీరో… విక్టరీ వెంకటేష్ హీరోగా… ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా.. నరేష్, సాయికుమార్ లాంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో పోషించగా ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నేడే తండేల్ విడుదల..శోభిత ఆసక్తికర పోస్టు.!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ .. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ తండేల్’ . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో నాగచైతన్య సతీమణి శోభిత మూవీ యూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారు.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమా టికెట్ ధరలపై చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాము.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని మేము ఎవర్ని అడగలేదు.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

విజయ్ దేవరకొండ కొత్త మూవీ టైటిల్ ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ ఫెలో విజయ దేవరకొండ హీరోగా జేర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రం టైటిల్ ఏమటన్నది ఇటు విజయ్ అభిమానులు.. అటు సినీ ప్రేక్షకుల మదిలో తీవ్ర అసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ ట్రైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ దేవర కొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు అని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…

తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్‌ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్‌ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్‌ పీఎస్ లో పిర్యాదు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఎన్టీఆర్ షాకింగ్ డిసెషన్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సతీ లీలావతి గా లావణ్య త్రిపాఠి..!

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తోక‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. సోమవారం ఉద‌యం ఈ సినిమా […]Read More