Tags :movie news

Breaking News Movies Slider Top News Of Today

హీరోయిన్ ను పెళ్లాడనున్న హీరో నారా రోహిత్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన హీరో , ప్రముఖ నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వచ్చే అక్టోబర్ నెల లేదా నవంబర్ నెలలో ఓ ఇంటివాడు కానున్నట్లు తెలుస్తోంది. తాను హీరోగా నటించిన టీవీ5 మూర్తి దర్శకత్వం వహించిన ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు హీరో నారా రోహిత్ ప్రకటించారు. కాగా ఇప్పటికే వీరిద్దరికి కొంతమంది సన్నిహితుల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఓజీ నుంచి రెండో సాంగ్ విడుదల

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ‘ఓజీ’ […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider

“మ్యానిప్యూలేటర్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. “ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు “మ్యానిప్యూలేటర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆగస్టు 22 న యూనివర్సిటీ (పేపర్ లీక్)..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చల విఫలం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేతనాల పెంపుపై నిర్మాతలతో కార్మికప ఫెడరేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని , ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని స్పష్టం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

టాలీవుడ్ నిర్మాతమండలి కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తన గురించి ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు వేతనాలను ముప్పై శాతం పెంచడమే కాకుండా తమ డిమాండ్లను నెరవేర్చాలని టాలీవుడ్ నిర్మాత మండలిని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో […]Read More

Breaking News Gallery Slider Top News Of Today

హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి.Read More

Breaking News Movies Slider Top News Of Today

‘హరిహర వీరమల్లు’ టికెట్ల ధరల పెంపు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై ఇరవై మూడో తారీఖున హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. ఆరు […]Read More