ప్రముఖ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. తన మాతృ భాష కన్నడలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు. తమిళ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో సమాజంలో పెరుగుతున్న విడాకులకు కారణమేంటన్న ప్రశ్నకు సరికొత్త సమాధానమిచ్చింది. ఒక్క పదంలో పెళ్లి […]Read More
Tags :movie adda
యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమపై ఒత్తిడి నెలకొందని మ్యూ జిక్ దర్శకుడు తమన్ అన్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న ‘రాజాసాబ్’ కమర్షియల్ మూవీ కావడం కాస్త ఉపశమనం ఇస్తుందన్నారు. ఓ మ్యూజిక్ ఈవెంటు దర్శకుడు మారుతితో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. ‘రాజాసాబ్’లో డాన్స్ కు ప్రాధాన్యమున్న పాటలు ఉంటాయని చెప్పారు. మునుపటి ప్రభాస్ను చూడనుండటం తనకు ఆనందంగా ఉందని […]Read More
తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే… అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21ఎమ్మెల్యే ..2ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంటికెళ్లి తన తల్లి, అన్న, వదిన కాళ్లు మొక్కి దీవెనలు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఓ లుక్ వేయండి.Read More