Tags :movie adda

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నేషనల్ క్రష్ “రష్మీకా మందన్నా” కి ప్రమాదం

నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ప్రముఖ నిర్మాత మృతి

ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డిల్లీ బాబు చికిత్స పొందుతూ ఈ రోజు సోమవారం ఉదయం మృతి చెందారు. రాక్షసన్, ఓ మై గాడ్ ,బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆయన నిర్మాతగా వ్యహరించిన మిరల్, మరకతమణి తెలుగు భాషాలోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన మృతి పట్ల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది..!

సీనియర్ నటి రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది. విశ్వనటుడు కమల్ హసన్ హీరోగా..సముద్రఖని, సిద్ధార్థ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ – 2 . ఇటీవల విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీని గురించి నటి రేణూ దేశాయ్ మాట్లాడుతూ ” ఇండియన్ – 2 మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలన్నీ ఇలాగే ఫ్లాప్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు […]Read More

Breaking News Movies Slider

రామ్ చరణ్ తేజ్ బిజీబిజీ

మెగా పవర్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నెల నుండి మొదలు కానున్నది. దీనికోసం చెర్రీ తన […]Read More

Movies Slider Top News Of Today

మెగాస్టార్ గొప్ప మనసు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆపదల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేసి అండగా కూడా నిలబడతారు.. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ విలన్… నటుడు పొన్నాంబళం చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ “నా జీవితం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిందేనని  అన్నారు.  ‘ఆ రోజుల్లో ఫైటర్స్ రెమ్యునరేషన్ రోజుకు రూ.350 […]Read More

Movies Slider Top News Of Today

OTT లోకి కల్కి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’.. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన […]Read More

Movies Slider Top News Of Today

నందమూరి అభిమానులకు శుభవార్త

యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర -1” మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ చిత్రం తర్వాత వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కించబోయే నూతన చిత్రంలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో కోడై కూస్తున్నారు.. ఇప్పటికే ప్రశాంత్ నీల్ అంటే యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ చూసిన నేపథ్యంలో […]Read More