అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా టైమ్ ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాల్సిందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో […]Read More
Tags :Movie
నోవాటెల్ వేదికగా జరగాల్సిన దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భద్రత కారణాలతో రద్దు అయిన సంగతి తెల్సిందే.. ఈ విషయం పై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.. దీనికి సంబంధించిన ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియో లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందిస్తూ ” దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ […]Read More
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ మెకానిక్ రాకీ తో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వెరీ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా తన దైన శైలీలో యాక్షన్ , కామెడీ ఎంటర్ ట్రైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన,దర్శకత్వ బాధ్యతలు వహిస్తుండగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన ఎస్ఆర్టీ ఎంటర్ ట్రైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ […]Read More