తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ గారి చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను […]Read More
Tags :moosi river
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్‌ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు మండి పడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ మూసీ పేరు మీద డబ్బులు దొబ్బాలి అనేది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.. లంకె బిందెల కోసం వచ్చిన […]Read More
మూసీ నది ప్రక్షాళన కోసం లక్ష నూట యాభై వేల కోట్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తో మాట్లాడిన పాశం యాదగిరి రైతులకు రుణమాఫీ చేయలేనోడు మూసీ నది ఎలా ప్రక్షాళన చేస్తారు అని ప్రశ్నించారు.. రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్లను తీసుకురాలేనోడు. మూసీ నది కోసం లక్ష యాభై వేల కోట్లను ఎక్కడ నుండి తీసుకువస్తాడు అని హేద్దేవా […]Read More