Tags :mohan babu

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు అరెస్ట్ పై కీలక ప్రకటన…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ప్రముఖ హీరో మంచు మోహాన్ బాబు ఇంట రచ్చ రోడ్డుకెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ప్రముఖ మీడియా ఛానెల్ టీవీ9కి చెందిన జర్నలిస్ట్ రంజిత్ ను తన నివాసంలో మైకుతో దాడికి దిగడంతో తీవ్ర గాయాలై ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం నటుడు మోహాన్ బాబు ఆసుపత్రికెళ్ళి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆయనవైద్యానికి అయ్యే ఖర్చులన్నీ తాను భరిస్తానని హామీ సైతం ఇచ్చారు. ఈ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు కు బిగ్ షాక్..!

సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు మోహాన్ బాబు కు హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఇటీవల తన ఫామ్ హౌస్ లో జరిగిన ఓ ఘటనలో ప్రముఖ తెలుగు న్యూస్ మీడియాకు చెందిన టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు మైకుతో దాడికి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈకేసులో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై బెయిల్ గురించి మోహన్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మంచు మనోజ్ పై మోహన్ బాబు పిర్యాదు.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ ఈ రోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరంలోని బంజారాహీల్స్ లో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం తన తండ్రి ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహాన్ బాబు తో ఆస్తి వివాదంలో గొడవపడినారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మోహాన్ బాబు అనుచరుడు వినయ్ హీరో మనోజ్ పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.Read More