దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More
Tags :modi
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను. ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More