Tags :mlc

Slider Telangana

Mp ఎన్నికల ఫలితాలకు ముందు BRS కి గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్‌-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More

Andhra Pradesh Slider

వైసీపీకి మరో షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ  సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్య వరప్రసాద్.. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ […]Read More