Tags :MLC election campaign

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్- ఆందోళనలో హాస్తం నేతలు!

గత ఏడాదిగా అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఎక్కడోకచోట నిత్యం ప్రజల నుండి ప్రభుత్వంపై విమర్శలు.. నిరసనల జ్వాలలు కన్పిస్తూనే ఉన్నాయి. రైతులకు సాగునీళ్ళు అందటం లేదనో.. తాగునీళ్లు అందటం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావడమో.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న పట్టభద్రుల.. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్‌, నిజామాద్‌, ఆదిలబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రుల స్థానంలో 3 లక్షల 41 వేల 313 మంది ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్‌ స్థానంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 […]Read More