తెలంగాణ మండలిలో ఈనెలలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తున్నది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు మంతనాలు జరిపారు. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సమావేశమై చర్చించారు.. ఈరోజు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నరు మీనాక్షి నటరాజన్.. ఎమ్మెల్సీ […]Read More
Tags :MLC election
బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో త్వరలో నిర్వహించనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని బరిలోకి దింపాలనే అంశంపైనా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది.Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారు.. ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సభలో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం కచ్చితంగా దక్కనున్నది.. అయితే తమ పార్టీ తరపున రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై […]Read More
తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న పట్టభద్రుల.. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, నిజామాద్, ఆదిలబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 3 లక్షల 41 వేల 313 మంది ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 […]Read More