Tags :mlc by elections

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ అందుకే దూరం..!

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటి చేయడంలేదన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పోటి చేయకపోవడంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ ” కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటం కోసమే చేయడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీకి మద్ధతుగా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ఆరోపిస్తుంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

MLC గా బొత్స ఏకగ్రీవం

ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల  లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More

Slider Telangana

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More

Slider Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించండి

ఈ నెల 27న జరగనున్న నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంపట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో […]Read More