ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More
Tags :MLA- Palair
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. ఏవిధమైన అవినీతి ఉండకూడదు. ఈ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన వేటు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హిమాయత్ నగర్ లో గృహా నిర్మాణ సంస్థ కార్యాలయంలో సంబంధితాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందాలి. […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్ నేతల హస్తంపై పోలీసులు వెలికితీస్తారు.. తప్పుచేసినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు.. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాము..ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకోసం పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము.. మిగిలిని రూ.13 వేల కోట్ల రుణాలను రైతులందరికీ త్వరలోనే చెల్లిస్తాము.. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.Read More