Tags :Minister Sridhar Babu

Breaking News Slider Telangana Top News Of Today

దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం..!

ప్ర‌జాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ త‌ర్వాత మేధావులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొని, దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా, భూభార‌తి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకువచ్చాము..అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడంపై, హైదరాబాద్ లోని ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి.లో క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో […]Read More