తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో దేశమంతా ఉలిక్కిపడింది. సినీ రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు అందరూ ముక్తకంఠంతో ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఏ చిన్న మాట అన్న కానీ ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ కొండా సురేఖ […]Read More
Tags :minister of telangana
కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆధిష్టానం సీరియస్ -చర్యలు తప్పావా..?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఇంట బయట ఆమెపై తీవ్య అగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.. సోషల్ మీడియా వేదికగా #FilmIndustryWillNotTolerate , #KondaSurekha యాష్ ట్యాగ్స్ తో మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ తీరుపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసినట్లు […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More
తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.Read More
కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ.. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్ ఈ పార్టీలో ఉంటుంది.. ఇటు మీడియా సమావేశంలోనైన.. అటు అధికార అనాధికార కార్యక్రమాల్లో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు అందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. అయితే ఇవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శృతిమించుతున్నాయా..?. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అడ్డంగా బుక్ చేస్తున్నాయా అని ఎంపీ.. ఎమ్మెల్యే.. మాజీల దగ్గర నుండి మంత్రుల స్టేట్మెంట్ల వరకు అన్నింటిని పరిశీలిస్తే నిజమే అన్పిస్తుంది. అసలు […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయని తెలంగాణ జిల్లాల్లోని అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3 వ తేదీ నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్యశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జిల్లాలో […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన మొత్తం పదహారు ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన అన్ని ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్ల సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల భద్రత నడుమ ఈ దాడులను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు వెళ్లారు. ఈ క్రమంలో రిజర్వాయర్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాధితులు ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్యే […]Read More
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు వెళ్ళే సాగర్ కాలువ కు పడిన గండి గురించి మాట్లాడుతూ ” జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావులు న్నారు .. వీరు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లాలంటే ఆ కాలువకు వంద మీటర్ల దూరం నుండే పోతారు. ఆ కాలువ గండి దగ్గర […]Read More
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి దించాలనే పొంగులేటి ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుండి దించాలనే తెగ ఆరాటపడుతున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. ఈ ప్రభుత్వానికి చట్టాలు […]Read More