Tags :minister of central home affairs

Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్కిల్ యూనివర్సిటీ లతో పాటు పలు సదుపాయాలతో నాలుగో సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.. అయితే ఈ సిటీ పై కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు.. కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్పా చేసింది ఏమి […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ ” అక్భరుద్ధీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా పార్టీ భీఫాంపై పోటి చేయాలి.. అలా బరిలోకి దిగితే నేను తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తాను.. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేస్తానని ” ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ” ఎంఐఎం […]Read More

Slider Telangana

సింగరేణి ప్రైవేటీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారు అని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ” సింగరేణిని ప్రైవేటీకరిస్తారా..?.. లేదా ప్రభుత్వ నేతృత్వంలో నడిపిస్తారా..? అని ” కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ” సింగరేణిని అసలు ప్రైవేటీకరణ చేయబోము. ఒకవేళ చేయాలనుకుంటే యాబై ఒక్కటి శాతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి […]Read More

Slider Telangana

BJPకి టచ్ లో 26మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ […]Read More