ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ప్రస్తుతం ఉన్న చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అయితే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు.. గతంలో వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
Tags :minister of ap
ఏపీలోని ప్రభుత్వ అధికారులనుద్దేశించి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘”రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై, ఎమ్మార్వో, ఎండీవో, ఏ ఆఫీస్కు వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారు”‘. మీకు టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతాను. ఒకరో ఇద్దరో నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఆయన […]Read More
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఆ వ్యవస్థ గురించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం […]Read More
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More