ఏపీ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హారిత ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే… ఆ వీడియోలో మంత్రి సతీమణి హారిత మాట్లాడుతూ ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన […]Read More
Tags :minister of andhrapradesh
ఏపీ లో ఇటీవల రాజీనామా చేసి ఇంకా ఫోన్లు, సిమ్లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని మంత్రి స్వామి తెలిపారు. ‘చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలకు అందుబాటులో లేని సచివాలయ భవనాలను గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి’ అని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More