జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్తులో ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు వేదికగా హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు […]Read More
Tags :Minister Jupalli Krishna Rao
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య షాకిచ్చారు. జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చిన సందర్భంగా సరిత తిరుపతయ్య వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులు.. అందులో ఇంచార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె వర్గం భీష్మించుకుని కాన్వాయ్ కు ముందు కూర్చున్నారు. దీంతో మంత్రి జూపల్లి నేరుగా సరిత తిరుపతయ్య ఇంటికి […]Read More
లోక్ సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలుపొంది ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు.. విలువలు నిజాయితీ లేని పార్టీ బీఆర్ఎస్. ప్రతి విషయంలో కేసీఆర్ రాజకీయం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయిన నేర నెరవేర్చారా..?. పదేండ్లు మంచిగా పరిపాలన చేస్తే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ […]Read More
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీనేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు. అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం […]Read More