తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన మలిదశ కులగణన రీసర్వేకు తక్కువ స్పందన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనకు తక్కువ స్పందన వచ్చింది.. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు.. అనే వాళ్లకు సమాధానం అని ఆయన అన్నారు.. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ల కోసం మరో అవకాశం ఇచ్చాము.. బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు మళ్లీ అవకాశం ఇచ్చాము.. కులగణన […]Read More
Tags :Minister for Transport and BC Welfare
సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా […]Read More
కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…తాటి చెట్టు నుంచి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్, ప్రమాదం నుంచి ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని ఆయన చెప్పారు. స్వయంగా సీఎం రేవంత్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి వివరించారు.ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుల నిధులు , పార్లమెంటు సభ్యుల […]Read More