తెలంగాణలో యూరియా కోసం కొంత మంది కావాలనే రైతులతో క్యూలైన్లలో చెప్పులు, పాసు స్తకాలు పెట్టిస్తున్నారని వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని మంత్రి తుమ్మల చెప్పారు. అయితే, ప్రాథమిక సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు ఎందుకు గుమిగూడుతున్నారో, గంటలపాటు ఎందుకు వేచి చూస్తు న్నారో కారణం మాత్రం మంత్రి చెప్పలేదు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ‘మంత్రి […]Read More
Tags :Minister for Agriculture
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మార్క్ ఫెడ్ అధికారులు, HACA అధికారులతో వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస రెడ్డిగారు ప్రస్తుతం రాష్ట్రంలో 83075 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను 42 కేంద్రాల ద్వారా 48133 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని, 990 మెట్రిక్ టన్నలు పెసళ్లను 14 కేంద్రాల ద్వారా 1607 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని తెలిపారు. అలాగే […]Read More
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More