ఎంఐఎం అధ్యక్షుడు… హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” జైనూరు ఘటనలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నిందితులుగా ఉన్నారు.. జైనూరు ఘటనలో బీజేపీ కంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా హాడావుడి చేస్తున్నారు. జైనూరు ఘటనగురించి ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు.. వాళ్లు రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది.. జీహెచ్ఎంసీ ,మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి,ఆదిలాబాద్, నల్గోండ జిల్లాలపై స్పెషల్ పోకస్ పెడ్తాము.. […]Read More
Tags :mim
దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?
ప్రస్తుతం ఇటు రాష్ట్రాల్లో అటు దేశ రాజకీయ వర్గాల్లో ప్రధాన హాట్ టాఫిక్ ” జమిలీ ఎన్నికలు”. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే దీన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది.ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి రాజ్యాంగంలో ఆరు సవరణలను చేయాలి. ఆతర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 సభ్యుల ఆమోదం పోందాలి. ఒకవేళ జమిలీ బిల్లు చట్టంగా మారితే దేశంలోని పార్లమెంట్ ,సార్వత్రిక ఎన్నికలతో పాటు […]Read More
congress leader shocking comments on Owaisi brothersRead More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి.. కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా […]Read More
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ హైదరాబాద్ నగర పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో పద్దుల గురించి జరిగిన చర్చలో అయన మాట్లాడుతూ “హైదరాబాద్ లోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు లంచాలు అందుతున్నాయని ” సంచలన ఆరోపణలు చేశారు. అయన ఇంకా మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఒక ఏసీపీ ఫోన్ చేసి మా ఏరియాలో పోలీస్ స్టేషన్ను నిర్మించేందుకు నన్ను సాయం చేయమన్నారు. నెల నెల మీరు తీసుకున్న లంచాలతో మీరే సొంతంగా […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ ” అక్భరుద్ధీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా పార్టీ భీఫాంపై పోటి చేయాలి.. అలా బరిలోకి దిగితే నేను తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తాను.. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేస్తానని ” ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ” ఎంఐఎం […]Read More
తనకు ప్రాణ హాని ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ…ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను చంపేస్తామని కాల్స్..మెసేజ్స్..వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు ” అని అన్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఇంతవరకు పట్టుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీంలను లేకుండా చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి..అందులో భాగంగానే నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు..Read More
తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువసార్లు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ చరిత్రకెక్కారు. ఆయన 2004నుండి వరుసగా ఐదు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (1991,1998,2024),గోడం నగేష్ (2014,2024),బీజేపీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి (2019,2024),కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ (2009,2024),బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (2019,2024),బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (2014,2024),బలరాం నాయక్(2009,2024) రెండు సార్లు లోక్ సభ […]Read More