Tags :Michael Vaughan

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మకు మైకేల్ వాన్ సలహా..!

టీమిండియా కెప్టెన్.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడేటప్పుడు ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో. ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే […]Read More

Slider Sports Top News Of Today

మైఖేల్ వాన్ కు వసీమ్ జాఫర్ కౌంటర్

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ టీమిండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా సిరీస్ ఓటమిపాలైన సంగతి తెల్సిందే. దీని గురించి మైఖేల్ వాన్ స్పందిస్తూ” హాయ్ వసీమ్ శ్రీలంకతో వన్డే సిరీస్ రిజల్ట్ ఏమైంది..?. నేను మ్యాచులు చూడలేదు. అంతా బాగుందనుకుంటున్నాను” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ గా వసీమ్ జాఫర్ స్పందిస్తూ ” మీకు యాషెస్ సిరీస్ […]Read More