ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ […]Read More
Tags :mi
టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.. మరోవైపు బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి […]Read More
ఈరోజు శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదడం విశేషం.మొత్తం 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 214పరుగులను చేసింది ఎల్ఎస్ జీ టీమ్.Read More
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More