ఆమె ఎన్డీఏ లో యంగెస్ట్ ఎంపీ… మంచి సేవాగుణం ఉన్న ఎంపీ .. ఆమె బీహార్ రాష్ట్రంలో సమస్తిపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాంభవి చౌదరి. తాను ఎంపీ స్థాయికి ఎదగటానికి పడిన కష్టనష్టాల గురించి బాగా గుర్తు పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకే ఓ మహిళగా సాటి మహిళలకోసం ఏదైన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని తలపెట్టారు. […]Read More
Tags :Member of the Lok Sabha
తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మహిళ నాయకురాలు…. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం చూడటం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడండి అని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి […]Read More
ఎంఐఎం అధ్యక్షుడు… హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” జైనూరు ఘటనలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నిందితులుగా ఉన్నారు.. జైనూరు ఘటనలో బీజేపీ కంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా హాడావుడి చేస్తున్నారు. జైనూరు ఘటనగురించి ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు.. వాళ్లు రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది.. జీహెచ్ఎంసీ ,మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి,ఆదిలాబాద్, నల్గోండ జిల్లాలపై స్పెషల్ పోకస్ పెడ్తాము.. […]Read More
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విచిత్రమైన డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ” రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లు. రిజర్వేషన్లు తీసేయాలనే కాంగ్రెస్ చూస్తుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని […]Read More
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి
జేసీ దివాకర్ రెడ్డి అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం చేయాల్సినవసరం లేని పేరు.. ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. మంత్రిగా.. అధికారంలో ఉన్న లేకపోయిన సరే తనదైన శైలీలో మీడియాలో పంచులతో ప్రాసలతో మాట్లాడుతూ నిత్యం ఏదోక అంశంతో చర్చల్లో ఉంటారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో జేసీ దివాకర్ రెడ్డిదే అదోక స్టైల్. ఆయన మాట్లాడే మాటలు తూటా లెక్క పేలుతాయి. అంతగా ఆయన వాక్ చాతుర్యంతో పంచులతో ప్రాసలతో తనదైన మార్కును చూపించారు. […]Read More
తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువసార్లు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ చరిత్రకెక్కారు. ఆయన 2004నుండి వరుసగా ఐదు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (1991,1998,2024),గోడం నగేష్ (2014,2024),బీజేపీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి (2019,2024),కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ (2009,2024),బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (2019,2024),బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (2014,2024),బలరాం నాయక్(2009,2024) రెండు సార్లు లోక్ సభ […]Read More