ఒక్కొక్కసారి అత్యుత్సాహాం పనికి రాదంటారు పెద్దలు..ఈ మాట ఏపీ అధికార టీడీపీకి చెందిన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే డా.వీఎం థామస్ విషయంలో సరిగ్గా సూటైంది. ఇటీవల ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సంగతి తెల్సిందే. ఆ రోజు ఎమ్మెల్యే వీఎం థామస్ సైతం కొండపైకెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి.. తిరుమల నియమనిబంధనల ప్రకారం అన్యమతస్తులు తాము వెంకన్నస్వామిపై భక్తి.. నమ్మకం ఉందని […]Read More
Tags :Member of the Legislative Assembly of Andhra State
ఏపీ హోం మంత్రి ..టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలైన వంగలపూడి అనిత పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. గతంలో మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ” నేను క్రైస్తవరాల్ని.. నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. తాను ప్రయాణించే కారులో సైతం బైబిల్ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభిమానులు వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తాను హిందువు నని […]Read More
జనసేన అంటే ముందుగా గుర్తుకోచ్చేది ఆ పార్టీ చీఫ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మంత్రి నాదేండ్ల మనోహార్… ఆ తర్వాత నాగబాబు … ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు అని.. కానీ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో జనసేన గెలుపొందిన ఏకైక మహిళ సీటు నెలిమర్ల. నెలిమర్ల స్థానం టీడీపీ అడిగిన కానీ మిత్రపక్షం ధర్మాన్ని అనుసరించి ఆ స్థానాన్ని జనసేన పార్టీకి అప్పజెప్పారు ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. నెలిమర్ల […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More
ఏపీ అధికార కూటమి కి చెందిన జనసేన ఎమ్మెల్యే ఒకరు తన గొప్ప మనసును చాటుకున్నారు.. ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉంది . దీంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ […]Read More