Tags :Member of the Legislative Assembly
ఉత్త రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత అవినీతి తమ పార్టీ అధికారంలో .. ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాథ్ హాయాంలో ఉందని లోనీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుర్జర్ నిన్న శుక్రవారం సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను అధికారులు తప్పుదారి పట్టిస్తూ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని ఆయన నిన్న జరిగిన విలేకరుల మీడియా సమావేశంలో ఆరోపించారు. చిరిగిపోయిన కుర్తా ధరించి విలేకరుల సమావేశంలో పాల్గొన్న గుర్జర్ తన […]Read More
Sticky
ఏపీ అధికార టీడీపీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన ఈసారి రైతులను ఉద్ధేశిస్తూ ఆ వ్యాఖ్యాలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఎమ్మెల్యే శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ” ఎన్నికల ఫలితాలకు ముందే రూ లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించాను. అదంతా రైతుల కోసమే […]Read More
ఏపీ అధికార కూటమి కి చెందిన జనసేన ఎమ్మెల్యే ఒకరు తన గొప్ప మనసును చాటుకున్నారు.. ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉంది . దీంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ […]Read More