Tags :megastar157

Breaking News Movies Slider Top News Of Today

చిరంజీవి కొత్త మూవీకి విక్టరీ క్లాప్

టాలీవుడ్ లో అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో చేయనున్నాడు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ […]Read More