అల్లు అర్జున్ రికార్డును బద్దలుకొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. విడుదలైన మొదటి రోజే ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 180కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.. దీంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన […]Read More